నేను యేసుని చూచే సమయం Online Lyrics List September 28, 2024 mary sister singing , ఆనంద కీర్తనలు 📖 , ఆనంద కీర్తనలు📖 , దయకిరీటం📀 H120 ఆనంద కీర్తనలు న నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయెనే.... శుభప్రదమైన యీ నిరిక్షణతో శృతి చేయబడెనే నా జీవితం.... } 2 || నేను యేసుని || అక్షయ శరీరముతో ఆకాశ గగనమునా } 2 ఆనందభరితనై ప్రియ యేసు సరసనే పరవశించెదను. . . . } 2 || నేను యేసుని || రారాజు నా యేసుతో.... వెయ్యండ్లు పాలింతును.... } 2 గొర్రెపిల్ల.... సింహము.... ఒక చోటే కలసి విశ్రమించును } 2 || నేను యేసుని || అక్షయ కిరీటముతో ఆలంకరింపబడి } 2 నూతన షాలేములో.... నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లెదను } 2 || నేను యేసుని || నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయెనే.... శుభప్రదమైన యీ నిరిక్షణతో శృతి చేయబడెనే నా జీవితం.... } 2 || నేను యేసుని || అక్షయ శరీరముతో ఆకాశ గగనమునా } 2 ఆనందభరితనై ప్రియ యేసు సరసనే పరవశించెదను. . . . } 2 || నేను యేసుని || రారాజు నా యేసుతో.... వెయ్యండ్లు పాలింతును.... } 2 గొర్రెపిల్ల.... సింహము.... ఒక చోటే కలసి విశ్రమించును } 2 || నేను యేసుని || అక్షయ కిరీటముతో ఆలంకరింపబడి } 2 నూతన షాలేములో.... నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లెదను } 2 || నేను యేసుని || Share This: Facebook Twitter Pinterest Linkedin Whatsapp Whatsapp About Online Lyrics List పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం RELATED POSTS