నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య Online Lyrics List September 26, 2024 ఆనంద కీర్తనలు 📖 , ఆనంద కీర్తనలు📖 , ప్రభు గీతారాధన📀 H126 ఆనంద కీర్తనలు న నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి } 2 ప్రణమిల్లేదను ప్రణుతించెదను పరవసించెద నీలోనే } 2 || నిత్యా || నా నీతిసూర్యుడా నీ నీతికిరణాలు నీ మార్గములలో నన్ను నడిపించెనే } 2 నా నిత్యరక్షణకు కారణజన్ముడా నీకే సాక్షిగా తేజరిల్లేదనయ్య } 2 || నిత్యా || నా అభిషిక్తుడా నీ కృపావరములుసర్వోత్తమమైన మార్గము చూపెనే } 2 మర్మములన్నియు బయలుపరుచువాడా అనుభవజ్ఞానముతో నేనడిచెదనయ్య } 2 || నిత్యా || నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి } 2 ప్రణమిల్లేదను ప్రణుతించెదను పరవసించెద నీలోనే } 2 || నిత్యా || నా నీతిసూర్యుడా నీ నీతికిరణాలు నీ మార్గములలో నన్ను నడిపించెనే } 2 నా నిత్యరక్షణకు కారణజన్ముడా నీకే సాక్షిగా తేజరిల్లేదనయ్య } 2 || నిత్యా || నా అభిషిక్తుడా నీ కృపావరములుసర్వోత్తమమైన మార్గము చూపెనే } 2 మర్మములన్నియు బయలుపరుచువాడా అనుభవజ్ఞానముతో నేనడిచెదనయ్య } 2 || నిత్యా || Share This: Facebook Twitter Pinterest Linkedin Whatsapp Whatsapp About Online Lyrics List పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం RELATED POSTS