నా జీవితాన కురిసెనే Online Lyrics List September 24, 2024 ఆనంద కీర్తనలు 📖 , ఆనంద కీర్తనలు📖 , కృపామృతం📀 H137 ఆనంద కీర్తనలు న నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం } 2 నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను } 2 నీ దయ నుండి దూరము కాగాప్రేమతో పిలిచి పలుకరించితివే } 2కృపయే నాకు ప్రాకారము గల - ఆశ్రయపురమాయెనునీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను || నా జీవితాన || } 2 నా యేసయ్యా - నీ నామమెంతోఘనమైనది - కొనియాడదగినది } 2 కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది || నా జీవితాన || } 2 నీ సన్నిధిని నివసించు నాకుఏ అపాయము దరిచేరనివ్వవు } 2కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెనునీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను || నా జీవితాన || } 2 నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం } 2 నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను } 2 నీ దయ నుండి దూరము కాగాప్రేమతో పిలిచి పలుకరించితివే } 2కృపయే నాకు ప్రాకారము గల - ఆశ్రయపురమాయెనునీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను || నా జీవితాన || } 2 నా యేసయ్యా - నీ నామమెంతోఘనమైనది - కొనియాడదగినది } 2 కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది || నా జీవితాన || } 2 నీ సన్నిధిని నివసించు నాకుఏ అపాయము దరిచేరనివ్వవు } 2కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెనునీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను || నా జీవితాన || } 2 Share This: Facebook Twitter Pinterest Linkedin Whatsapp Whatsapp About Online Lyrics List పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం RELATED POSTS