నీవే శ్రావ్య సదనము నీదే Online Lyrics List September 18, 2024 ఆనంద కీర్తనలు📖 , నిత్యతేజుడా📀 h ఆనంద కీర్తనలు న నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనమునీ దివిసంపద నన్నే చేరగానా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగానా ప్రతిస్పందనే ఈ ఆరాధననా హృదయార్పణ నీకే యేసయ్యవిరజిమ్మే నాపై కృపకిరణంవిరబూసే పరిమళమై కృపకమలంవిశ్వాసయాత్రలో ఒంటరినైవిజయశిఖరము చేరుటకునీ దక్షిణ హస్తం చాపితివినన్ను బలపరచి నడిపించే నా యేసయ్యనీనీతి నీ రాజ్యం వెదకితినినిండైన నీ భాగ్యం పొందుటకునలిగివిరిగిన హృదయముతోనీ వాక్యమును సన్మానించితినిశ్రేయస్కరమైన దీవెనతోశ్రేష్ఠ ఫలములను ఇచ్చుటకునను ప్రేమించి పిలచితివి నా యేసయ్యపరిశుద్ధాత్మకు నిలయముగాఉపదేశమునకు వినయముగామహిమ సింహాసనము చేరుటకువధువు సంఘముగా మార్చుమయ్యనా పితరులకు ఆశ్రయమైకోరిన రేవుకు చేర్పించినీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్య నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనమునీ దివిసంపద నన్నే చేరగానా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగానా ప్రతిస్పందనే ఈ ఆరాధననా హృదయార్పణ నీకే యేసయ్యవిరజిమ్మే నాపై కృపకిరణంవిరబూసే పరిమళమై కృపకమలంవిశ్వాసయాత్రలో ఒంటరినైవిజయశిఖరము చేరుటకునీ దక్షిణ హస్తం చాపితివినన్ను బలపరచి నడిపించే నా యేసయ్య నీనీతి నీ రాజ్యం వెదకితినినిండైన నీ భాగ్యం పొందుటకునలిగివిరిగిన హృదయముతోనీ వాక్యమును సన్మానించితినిశ్రేయస్కరమైన దీవెనతోశ్రేష్ఠ ఫలములను ఇచ్చుటకునను ప్రేమించి పిలచితివి నా యేసయ్య పరిశుద్ధాత్మకు నిలయముగాఉపదేశమునకు వినయముగామహిమ సింహాసనము చేరుటకువధువు సంఘముగా మార్చుమయ్యనా పితరులకు ఆశ్రయమైకోరిన రేవుకు చేర్పించినీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్య Share This: Facebook Twitter Pinterest Linkedin Whatsapp Whatsapp About Online Lyrics List పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం RELATED POSTS